హోమ్వీడియోలున్యూస్Bandi Sanjay : సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరిన కన్నడ రైతులు| ABP Desam
Bandi Sanjay : సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరిన కన్నడ రైతులు| ABP Desam
Written By : ABP Desam | 21 Apr 2022 09:27 PM (IST)
జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా సంగ్రామ యాత్ర లో బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. అభిమానం కొద్దీ వచ్చారని అనుకున్నారు. అసలు విషయం తెలిసే సరికి అవాక్కయ్యారు సంజయ్.