అన్వేషించండి
Ainavolu Temple Brahmotsavalu: వైభవంగా ప్రారంభమైన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర కొనసాగనుంది. మల్లన్నస్వామికి భక్తులు ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తున్నారు. 15 లక్షల మంది హాజరవుతారన్న అంచనాతో ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నవీన్ నాగిళ్ల అందిస్తారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















