అన్వేషించండి
AAGMC Teaser Released : ఆ అమ్మాయి గురించి మనకు చెప్తానంటున్న సుధీర్ బాబు
సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో వస్తున్న మూడో సినిమా... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ ఫిల్మ్ మేకర్ గా, హీరోయిన్ కృతి శెట్టి డాక్టర్ గా నటిస్తున్నారు. 'ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామని అనుకుంటున్నాను' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రైమ్
విశాఖపట్నం
న్యూస్
ట్రెండింగ్ వార్తలు





















