అన్వేషించండి

Wayanad LandSlides |వరదల్లో వయనాడ్.... 107కు చేరిన మృతుల సంఖ్య | ABP Desam

Wayanad Landslides shocking Visuvals  | కేరళను మరోసారి భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వయనాడ్ జిల్లాలో ఇప్పుడు ప్రకృతి కోపానికి గురైంది. భారీ వర్షం కారణంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కొండ చరియలు విరిగిపడటంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందకుపైగా మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో కొండ చరియలు విరిగపడటంతో చాలా మంది తప్పించుకోలేకపోయారు.  ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎంతో మంది బురదలో చిక్కుకున్నారు. ఇంకా ఎంత మంది ఆ వరదలో కొట్టుకుపోయారో లెక్కలేదు. ఈ పరిస్థితుల్లో  సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి.  ఐతే.. వయనాడ్ లో ఇంకా భారీ స్థాయిలో వర్షాలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
ప్రాణాపాయంలోనూ హనుమాన్ చాలీసా పఠించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్! సంక్షోభ సమయంలో హనుమంతుడి స్మరణ ఎందుకు?
ప్రాణాపాయంలోనూ హనుమాన్ చాలీసా పఠించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్! సంక్షోభ సమయంలో హనుమంతుడి స్మరణ ఎందుకు?
Supreme Court On Women Safety: లైంగిక నేరస్థుల గుండెల్లో భయం పుట్టించాలి.. దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
లైంగిక నేరస్థుల గుండెల్లో భయం పుట్టించాలి.. దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget