News
News
X

Taraka Ratna Health Update : ఎక్మోపై తారకరత్న లేరని వైద్యుల ధృవీకరణ

By : Sri Harsha | Updated : 31 Jan 2023 03:18 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మీడియా కథనాల్లో వస్తున్నట్లు తారకరత్న ఎక్మోపై లేరన్నారు. వారి కుటుంబం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యపరిస్థితిని వివరిస్తోందన్న వైద్యులు....ఆయన ఆరోగ్య విషయంలో ఎలాంటి మార్పులున్నా వెంటనే చెబుతామన్నారు.

సంబంధిత వీడియోలు

Rahul Gandhi Convicted Modi Surname Case : మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి శిక్ష

UP Man And His Sarus Crane | కొంగను తీసుకెళ్లిన అటవీ శాఖ అధికారులు..ఏడుస్తున్న దోస్త్| ABP Desam

Delhi Noida Earthquakes : భారీ భూకంపంలో 11 మంది మృతి..వణికిన ఆసియా దేశాలు | ABP Desam

British High Commissioner to India : బ్రిటీష్ హైకమిషనర్ Alex Ellis నివాసం ముందు భద్రత తగ్గింపు | ABP

The Man in the Skirt : ముంబై నయా ఫ్యాషన్ ఐకాన్ శివమ్ భరద్వాజ్ | ABP Desam

టాప్ స్టోరీస్

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం