అన్వేషించండి
Advertisement
Sarus Crane Jumping In Cage On Seeing Arif: తన Rescuer ను చూడగానే ఎగిరి గంతులేసింది..!
ఈ కొంగ... ఈ మనిషి గుర్తున్నారా. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహ్మద్ ఆరిఫ్. గాయపడ్డ సారస్ కొంగను ట్రీట్ చేసి... అప్పట్నుంచి ఏడాది పాటు పెంచుకున్నాడు. ఈ మధ్యే అధికారులు అతని వద్ద నుంచి ఆ కొంగను తీసుకెళ్లి కాన్ పుర్ జూలో పెట్టేశారు. దాన్ని చూసేందుకు నిన్న ఆరిఫ్ జూకు వెళ్లాడు. ఆరిఫ్ కనపడగానే ఆ సారస్ కొంగ రియాక్షన్ చూడండి.
ఇండియా
Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion