అన్వేషించండి
Rahul Gandhi Protests Against Fuel Price Hike: దిల్లీ విజయ్ చౌక్ లో రాహుల్ గాంధీ ఆందోళన | ABP Desam
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న Petrol, Diesel, LPG ధరలపై Congress తీవ్రంగా మండిపడుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకుడు Rahul Gandhi నేతృత్వంలో Delhi లోని Vijay Chowk లో ఆందోళనకు దిగింది. PM Narendra Modi, BJP Govt కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















