అన్వేషించండి
Brij Bhushan Reacts To Wrestlers Haridwar Protest: మీడియా ప్రశ్నలకు సంచలన వ్యాఖ్యలు
లైంగిక వేధింపులంటూ.... ఇండియన్ స్టార్ రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్... సంచలన వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్లందరూ మెడల్స్ గంగలో పారేయడానికి హరిద్వార్ వెళ్లారు కదా... అక్కడ వాళ్లు ఏడ్చారు కదా, మీరేమంటారు అని మీడియా అడిగితే, వాళ్లు ఏడిస్తే తానేం చేస్తానని బ్రిజ్ భూషణ్ అన్నారు. ఆరోపణల విషయమై ప్రశ్నించినప్పుడు దిల్లీ పోలీస్ విచారిస్తున్నారు కదా, వాళ్లే తేలుస్తారని అన్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్





















