అన్వేషించండి
Thaman on Bheemla Nayak : ఔట్ పుట్ అదిరిపోయిందంటున్న తమన్ | Pawan Kalyan | Trivikram | ABP Desam
Pawan Kalyan, Rana హీరోలుగా వస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతి రేసు నుంచి బయటకొచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు Thaman ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను, త్రివిక్రమ్ సినిమా ఔట్ పుట్ చూశామని, చాలా Extraordinaryగా వచ్చిందన్నాడు. పవన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందన్నారు. చిత్రానికి తన బెస్ట్ ఇచ్చానన్నారు
ఎంటర్‌టైన్‌మెంట్
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Agnisakshi Aishwarya Pisse Remuneration | అగ్నిసాక్షి హీరోయిన్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















