అన్వేషించండి
RRR Movie: ఎన్టీఆర్ తలకు గాయం.. జక్కన్న షూట్ చేస్తుంటే కట్ చెప్పిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఫైనల్ షూటింగ్ దశలో ఉంది. మరో రెండు నెలల్లో విడుదల నేపథ్యంలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో టీమ్ నిమగ్నమైంది. మిగిలి ఉన్న చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లింది చిత్రబృందం. మెున్న ఆర్ఆర్ఆర్ టీం ఐడీ కార్డులకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వీడియోను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ తలకు గాయం కనిపిస్తుంది. మరోవైపు జక్కన్న సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే.. రామ్ చరణ్ కట్ చెప్పడం కనిపిస్తుంది.
ఎంటర్‌టైన్‌మెంట్
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకున్న మాలిని
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















