అన్వేషించండి
Advertisement
Pushpa - Srivalli Song : సోషల్ మీడియాలో ఆగని పుష్ప సాంగ్స్ క్రేజ్ | Allu Arjun | ABP Desam
భాష, ప్రాంత భేదాలు లేకుండా Social Mediaలో Celebritites మొత్తం పుష్ప Songs, Dialoguesని అనుకరించేస్తున్నారు. ఇప్పుడు క్రికెటర్ Suresh Raina కూడా పుష్పలో ఓ పాటకు కాలు కదిపాడు. శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశాడు. పాట చివర్లో తనదైన శైలిలో ఓ షాట్ కూడా కొట్టాడు. ఈ వీడియోను Instagramలో షేర్ చేసిన రైనా... పుష్పలో అల్లు అర్జున్ నటనను మెచ్చుకున్నాడు. శుభాకాంక్షలు తెలిపాడు.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion