అన్వేషించండి

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desam

భారత్, శ్రీలంకల్లో జరిగే 2026 టీ20 వరల్డ్ కప్‌ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్టు... బీసీసీఐని హెచ్చరించినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2025లో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లబోదని వార్తలు వస్తున్నాయి. భారత్ మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లేదా శ్రీలంకల వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ... ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది.

జులై 19 నుంచి 22 వరకు శ్రీలంకలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నారట. ఒకవేళ ఈ అంశం చర్చకు వస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే జరిగి తీరేలా హైబ్రిడ్ పద్ధతిని వ్యతిరేకించాలని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు రాకపోతే... పాకిస్తాన్ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాకూడదని నిర్ణయించుకుందట.

2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆడకపోతే ఆ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. టీమిండియా చివరిసారిగా 2008 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌లో ఆడింది. అనంతరం రెండు జట్లూ కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పోటీ పడ్డాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP Desam
#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata: హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్‌ చివరి మాటలివే!
హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్‌ చివరి మాటలివే!
Telangana: సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే న్యాయం- రాహుల్ గాంధీకి తెలంగాణ మేథావుల బహిరంగ లేఖ
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే న్యాయం- రాహుల్ గాంధీకి తెలంగాణ మేథావుల బహిరంగ లేఖ
Hyderabad Weather: ముసురుపట్టిన హైదరాబాద్‌- రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న వాన - మరో నాలుగు రోజులు ఇంతే!
ముసురుపట్టిన హైదరాబాద్‌- రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న వాన - మరో నాలుగు రోజులు ఇంతే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, హైదరాబాద్‌లోనూ కుండపోత - ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, హైదరాబాద్‌లోనూ కుండపోత - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Wedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్కRakhi Bazar in Hyderabad | Raksha Bandhan | ఈఏడాది కాసుల వర్షం కురిపించిన రాఖీ బజార్ | ABP DesamOld Coins Collector From Adilabad |  పూర్వకాలపు నాణేలు సేకరిస్తున్న ఆదిలాబాద్ వాసి..|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata: హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్‌ చివరి మాటలివే!
హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్‌ చివరి మాటలివే!
Telangana: సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే న్యాయం- రాహుల్ గాంధీకి తెలంగాణ మేథావుల బహిరంగ లేఖ
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే న్యాయం- రాహుల్ గాంధీకి తెలంగాణ మేథావుల బహిరంగ లేఖ
Hyderabad Weather: ముసురుపట్టిన హైదరాబాద్‌- రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న వాన - మరో నాలుగు రోజులు ఇంతే!
ముసురుపట్టిన హైదరాబాద్‌- రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న వాన - మరో నాలుగు రోజులు ఇంతే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, హైదరాబాద్‌లోనూ కుండపోత - ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, హైదరాబాద్‌లోనూ కుండపోత - ఐఎండీ
Allu Arjun Family: అల్లు అర్జున్ ఫ్యామిలీలో రాఖీ సెలబ్రేషన్స్ - అర్హ అండ్ అయాన్ క్యూట్ పిక్స్ చూశారా?
అల్లు అర్జున్ ఫ్యామిలీలో రాఖీ సెలబ్రేషన్స్ - అర్హ అండ్ అయాన్ క్యూట్ పిక్స్ చూశారా?
Duvvada Srinivas Issue: దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
NCRB Report: పెరిగిపోతున్న కోల్‌కతా తరహా ఘటనలు- కేసులు నమోదైనా శిక్షలు పడేవి తక్కువే - సంచలనం రేపుతున్న కేంద్రం డేటా
పెరిగిపోతున్న కోల్‌కతా తరహా ఘటనలు- కేసులు నమోదైనా శిక్షలు పడేవి తక్కువే - సంచలనం రేపుతున్న కేంద్రం డేటా
Vedhika: వేదిక... అలా అయితే చీర కట్టుకోవాల్సిన అవసరం లేదిక - ఆ సొగసు చూడతరమా
వేదిక... అలా అయితే చీర కట్టుకోవాల్సిన అవసరం లేదిక - ఆ సొగసు చూడతరమా
Embed widget