అన్వేషించండి
Sreemukhi Rakhi Celebrations : బెస్ట్ బ్రదర్ అంటూ తమ్ముడికి సర్టిఫికెట్ ఇచ్చేసిన శ్రీముఖి.. ఎన్ని జన్మలకైనా నేనే నీ అక్క అంటూ పోస్ట్
Sreemukhi Latest Photos with her Brother : శ్రీముఖి తన తమ్ముడితో కలిసి రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
శ్రీముఖి రాఖీ సెలబ్రేషన్స్(Images Source : Instagram/Sreemukhi)
1/6

యాంకర్ శ్రీముఖికి తన ఫ్యామిలీతో ఉండే అనుబంధం వేరు. ఈ భామ ప్రతి సందర్భంలోనూ తన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ.. తమ బాండింగ్‌ను చూపిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Sreemukhi)
2/6

ముఖ్యంగా తన తమ్ముడితో ఎక్కువగా పోస్ట్‌లు చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ కలిసే ఉంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagram/Sreemukhi)
Published at : 20 Aug 2024 07:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















