అన్వేషించండి
Advertisement
Wedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABP
Wedding Card Like Question Paper Style | ఈ మధ్య పెళ్లిళ్లే కాదు... పెండ్లి పత్రికలు కూడా చాలా వెరైటీగా ఉంటున్నాయి. అందులో ఒకటి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ప్రత్యూష టీచర్ గా పని చేస్తున్నారు. ఈమె పెళ్లి ఈ నెల23న జరగనుంది. తను టీచర్ కావడంలో ఇలా వెరైటీగా క్వశ్చన్ పేపర్ రూపంలో పెళ్లి కార్డు కొట్టించారు. అందులో 8 ప్రశ్నలను ఉంచారు. ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎవరు..? ఆన్సర్ పెళ్లి కొడుకు ఫనీంద్ర..! అలా.. పెండ్లి కూతురు పేరు ఏంటీ..? పెండ్లి కొడుకు, కూతుర్ల తలిదండ్రుల పేర్లు..! పెళ్లి డేట్ అండ్ టైమ్, ప్లేస్ ఇలా 8 క్వశ్చన్లతో పెండ్లి పత్రిక సిద్ధం చేశారు. ఆన్సర్లను హైలైట్ చేశారు. భలే వెరైటీగా ఉన్న ఈ పెండ్లి పత్రిక ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ క్వశ్చన్ పేపర్ ను మీరు చూడండి..!
ఆంధ్రప్రదేశ్
Panama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement