అన్వేషించండి
NBK On Aha: ఘనంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు తనదైన శైలి తో నటనలో దూసుకుపోతున్నారు. వయసు తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడంలో వెనుకాడరు. అలాంటి ఒక ప్రయోగమే " అన్ స్టాపబుల్" అనే టాక్ షో. ఆహా చానెల్ వేదికగా ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న ఘనంగా ప్రారంభం కాబోతోంది. దీనికి సంబందించిన లాంచ్ ప్రోగ్రామ్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ లాంచ్ ప్రోగ్రామ్ కి అల్లు అరవింద్, బాలకృష్ణ, ఆహా సభ్యులు వచ్చారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు





















