అన్వేషించండి
Director Shankar with Yash| కేజీఎఫ్ హీరో యశ్ తో శంకర్ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారా..? | ABP Desam
KGF సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశారు..హీరో యశ్. క్లాస్, మాస్ అనే తేడా లేదు.. అన్ని సెంటర్లలో కలెక్షనతో మోత మోగించాడు. ఐతే.. యశ్ వెంటనే చేయబోతే సినిమా ఏది అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఈ సమయంలోనే క్రేజీ డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్.
వ్యూ మోర్





















