అన్వేషించండి
Producer SKN Fanboy Speech About Megastar Chiranjeevi: మంచితనానికి బాస్ చిరంజీవి..!
బేబీ సినిమా మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. దానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిరంజీవి గురించి అంత పిచ్చి అభిమానమో ఎస్కేఎన్ సూపర్బ్ స్పీచ్ ద్వారా చెప్పారు.
వ్యూ మోర్





















