అన్వేషించండి
Advertisement
Manchu Vishnu Workout Videos: Instagramలో వైరలవుతున్న జిమ్ వీడియోలు| Tollywood | ABP Desam
workouts, gym విషయంలో మంచు విష్ణు అస్సలు తగ్గట్లేదు. ఫిట్‌గా, చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేసే Tollywood Young Heroల్లో Manchu Vishnu ఒకరని చెప్పాలి. గతంలో ఆయన ప్యాక్డ్ బాడీతో కనిపించారు. ఈ మధ్య కాలంలో అది కనిపించకపోయినా ఫిట్ గా ఉన్నారని మాత్రం తెలుస్తోంది. Srinu Vaitla దర్శకత్వంలో నటించనున్న 'ఢీ అండ్ ఢీ' (డబుల్ డోస్) కోసం కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా మంచు విష్ణు వర్కవుట్స్ చేస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు 'Gali Nageswar Rao' సినిమా స్టార్ట్ చేశారు.
సినిమా
SS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
గాసిప్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion