అన్వేషించండి
IFFI 53 Megastar Chiranjeevi : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో చిరంజీవికి గౌరవం| ABP Desam
మెగాస్టార్ చిరంజీవికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సముచిత గౌరవం దక్కింది. గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవంలో మెగాస్టార్ ను చిరంజీవిని 2022 కు గానూ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఎంపిక చేశారు. ఇఫీ స్టేజ్ పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి పేరును ప్రకటించారు. చిరంజీవి కెరీర్ పై ఆయన చేసిన 150 కి పైగా చిత్రాలపై స్పెషల్ ఏవీ ని కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















