తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గాయం బారిన పడ్డాడు. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ స్టంట్ రిహార్సల్ చేస్తుంటే విక్రమ్ కు రిబ్స్ లో గాయమైంది. కనీసం ఓ నెల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సర్జరీ కూడా చేయాల్సి రావొచ్చని వైద్యులు చెప్పినట్టు సమాచారం. విక్రమ్ కు గాయం కావడం వల్ల తంగలాన్ షూటింగ్ కు బ్రేక్ పడింది.
#BroTheDuo Pawan Kalyan Sai Dharam Tej Latest Look: వైరల్ అవుతున్న బ్రో సరికొత్త స్టిల్
బిచ్చగాడు, నోట్ల రద్దుకు కనెక్షన్ ఏంటి..?
బిచ్చగాడు 3 అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోనీ
క్యాన్సర్ కు ఫ్రీ చికిత్స అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోనీ
ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు తారక్
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!