అన్వేషించండి
సన్నీ బాగా ఆడుతున్నాడని విన్నానని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అన్నారు.
బిగ్‌బాస్... బిగ్‌బాస్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. షో చివరకు రావడంతో ఎవరు విన్నర్ అవుతారనే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది. నటుడు బాలాదిత్య, 'మా ఊరి పొలిమేర' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ 'ABP దేశం'తో 'బిగ్ బాస్' షో గురించి, ఎవరు విన్నర్ అవుతారనుకుంటున్నారే అంశం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సిరి హనుమంతు తన ఫ్రెండ్ అని బాలాదిత్య చెప్పగా... సన్నీ బాగా ఆడుతున్నాడని విన్నానని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















