అన్వేషించండి
Palakurthi Congress Candidate: నామినేషన్ తిరస్కరిస్తారంటూ ప్రచారం.. దానిపై స్పందించిన యశస్విని రెడ్డి
Palakurthi Congress Candidate: జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ తిరస్కరిస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. ఆమె నామినేషన్ ను స్క్రుటినీలో అధికారులు ఆమోదించారు. ఆమె పత్రాలు సరిగ్గా సమర్పించలేదని, నామినేషన్ తిరస్కరిస్తారని బాగా ప్రచారం జరిగింది. అయితే దానికి తెరదించుతూ అధికారులు నామినేషన్ ను ఆమోదించారు. దీనిపై యశస్విని రెడ్డి స్పందించారు.
వ్యూ మోర్





















