అన్వేషించండి
Raghuramakrishnam Raju:48 గంటల్లో తన స్థానంపై క్లారిటీ వస్తుందన్న రఘురామకృష్ణంరాజు
పిఠాపురంలో జనసేనాని పవన్ ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. 48 గంటల్లో తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తుందని, ఎక్కడ్నుంచి పోటీ చేసినా పవన్ తన ప్రచారానికి వస్తారని మీడియాకు తెలిపారు.
వ్యూ మోర్





















