అన్వేషించండి
Pawan kalyan Feels Fear With KCR : హైదరాబాద్ సభలో పవన్ ఆచితూచి ప్రసంగం వెనుక రీజన్ ఏంటీ? | ABP Desam
హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న పవన్..తన్ ప్రసంగంలో మాత్రం ఎక్కడా బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారు. పవన్ ఈ నిర్ణయం వెనుక కారణాలేంటీ..భయమా, వ్యూహమా..ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















