అన్వేషించండి
Advertisement
Repalle Railway Station: ప్రకాశం జిల్లా మహిళపై గ్యాంగ్ రేప్ | Guntur | ABP Desam
గుంటూరు జిల్లా రేపల్లెలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. రేపల్లె రైల్వేస్టేషన్ లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి పనుల నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్లేందుకు శనివారం రాత్రి ప్లాట్ ఫాం పై ఆ కుటుంబంలోని వ్యక్తులు పడుకున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఆమెను ప్లాట్ ఫాం చివరకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
క్రైమ్
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion