అన్వేషించండి
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో రెండవ మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మరో రికార్డు సృష్టించారు సిఐ పద్మ. 174ఏళ్ల తరువాత ఇటీవల లాలాగూడ SHO గా మొదటిసారి ఓ మహిళా అధికారికి అవకాశం కల్పించగా.తాజాగా మరో మహిళా అధికారికి కీలక బాధ్యతలు అప్పగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















