అన్వేషించండి
Share Market Update: సరికొత్త చరిత్రవైపు సెన్సెక్స్.. తొలిసారిగా 60,000 పాయింట్లు
'బుల్' రంకెలేసింది.. మునుపెన్నడూ లేనంత వేగంగా పరుగులు తీస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారత ఆర్థిక మార్కెట్లకు తిరుగులేదని చాటి చెప్పింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారి 60,000 మైలురాయిని అధిగమించింది. వారాంతమైనా సరే ఆపై స్థాయిలో నిలదొక్కుకొంది. మున్ముందు తన లక్ష్యం 'లక్ష' అని చాటింది. మదుపర్లు సంపదగా భావించే నిఫ్టీ సైతం 18వేలకు చేరువైంది.
వ్యూ మోర్





















