అన్వేషించండి
LIC Privatisation: ఎల్ఐసీ ప్రైవేటీకరణపై బడ్జెట్ సమర్పణలో ఆర్థికమంత్రి నిర్మలా క్లారిటీ
పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ఎల్ఐఎసీ ప్రైవేటీకరణపై మాట్లాడారు.‘ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల కాలానికి బ్లూప్రింట్ లాంటిది. ఎయిర్ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రక్రియ పూర్తయింది. అలాగే ఈ వ్యూహాత్మక ప్రైవేటీకరణ పథకంలో భాగంగా నీలాంచల్ ఇస్పాత్ లిమిటెడ్ ప్రైవేటు పరం చేశాం. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరలోనే జరుగుతుంది. మరో రెండు ప్రభుత్వ సంస్థల విక్రయం ప్రాసెస్‌లో ఉందన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















