అన్వేషించండి
Electric Bikes: పెట్రోల్ బైక్ Vs ఎలక్ట్రిక్ బైక్.. వీటిలో ఏది బెస్ట్!
పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వాహనదారుల ఆలోచన తీరు మారుతోంది. ఎలక్రికల్ వాహనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. పెట్రోల్ బైక్ లీటర్ ఖర్చు దాదాపు రూ.110 కాగా, 45 నుంచి 50 కి.మీ మైలేజీ ఇస్తున్నాయి. అదే ఎలక్ట్రిక్ బైక్ అయితే 10 రూ. కంటే తక్కువ ఖర్చుతో 5గంటల ఛార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కి.మీ దూసుకెళ్లవచ్చు. ఏరకంగా చూసుకున్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ బెస్ట్ అని, మధ్యతరగతి వాహనదారులకు మెరుగైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.
వ్యూ మోర్





















