అన్వేషించండి
Jupiter to Reach Opposition : 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా రానున్న జ్యూపిటర్ | ABP Desam
అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. సెప్టెంబర్ 26 వ తారీఖున భూమికి అతి దగ్గరగా మన సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం రానుంది. ఇలాంటి అద్భుతం జరిగి సరిగ్గా 59 ఏళ్లైంది. 1963లో చివరిసారిగా భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత జ్యూపిటర్ ఇంత దగ్గరగా రావటం ఇదే. ఫలితంగా జ్యూపిటర్ పైనున్న గ్రేట్ రెడ్ స్పాట్ ను చాలా క్లియర్ గా చూసే అవకాశం లభించనుంది.
వ్యూ మోర్





















