అన్వేషించండి
Yamini Sharma on Home Minister Comments : హోంమంత్రి వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలి | ABP Desam
వలంటీర్ల వ్యవస్థ వైసీపీకి గూడఛారి విభాగంగా పనిచేస్తోందని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆరోపించారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని స్వయంగా హోం మంత్రి ప్రకటించారని దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
CM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion