అన్వేషించండి
Advertisement
వారికి గబ్బిలాలే గ్రామ దేవతలు. ఎక్కడో కాదు మన దగ్గరే!
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో వింతైన ఆచార, సాంప్రదాయం నేటికి పాటిస్తున్నారు. ఆ గ్రామం ముఖ ద్వారం వద్ద ఏకంగా పదకొండు చింత చెట్లు దర్శనం ఇస్తాయి. ఎవరైనా ఆ గ్రామానికి మెదటిసారి వెళ్లి ఆ చింత చెట్లను చూసి భయాందోళనకు గురవుతారు. ఆ పదకొండు చింత చెట్ల నిండా గబ్బిలాలు వేళ్లాడుతూ వింతైన శబ్ధాలు చేస్తూ ఉంటాయి. అయితే ఆ గబ్బిలాలను ఆ గ్రామస్తులు దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆదివారం వస్తే చాలు వివిధ జిల్లాలు రాష్ట్రాల నుంచి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొందరు రాత్రి ఆహార వేటలో ఉండే ఈ గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి ఆ గ్రామంలో ఉన్న చింత చెట్టు వద్దకు చేరుకుంటాయి. ఇలా చేరుకున్న గబ్బిలాల శబ్దాలతో ఆ ఊరు ప్రజలు నిద్రలేచి తన కార్యక్రమాలు మొదలు పెడుతుంటారు.
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement