అన్వేషించండి
Vishaka Corporators : కులుమనాలిలో చిక్కుకున్న విశాఖ కార్పొరేటర్లు | DNN | ABP Desam
భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా మింద్ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు భారీగా పడుతున్నందున ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఎక్కడకిక్కడ వాహనాలు నిలిపేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం





















