అల్లూరి సీతారామరాజు జిల్లా తీగలవలస పంచాయతీ పరిధిలోని పంతలచింత గ్రామంలో పాఠశాల లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.