అన్వేషించండి
Visakha Police Commissioner : విశాఖ డబుల్ మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు | ABP Desam
బడాయి కబుర్లకు పోవటం..ఇద్దరి ప్రాణాలను తీసేసిందని విశాఖ పోలీసులు తేల్చారు. ఈనెల 8 న విశాఖ మదీనాబాగ్ లో జరిగిన డబుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. తమ దగ్గర ముఫై లక్షల విలువ చేసే నగలున్నాయని గౌరమ్మ, పోలరెడ్డి అనే తల్లీ కొడుకులు చెప్పిన గొప్పలకు..నిజమని నమ్మిన నిందితులు వాటి కోసం తల్లీ కొడుకులను దారుణంగా హతమార్చారు.
వ్యూ మోర్





















