అన్వేషించండి
Advertisement
Navy Marathon In Vizag: ఉత్సాహంగా సాగిన నేవీ మారథాన్ | ABP Desam
విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది పాల్గొన్నారు. యాక్టర్స్ అడివి శేష్, మిలింద్ సోమన్ మారథాన్ ను ప్రారంభించారు. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందించారు.
విశాఖపట్నం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion