అన్వేషించండి
INS Jalashwa Vizag Port: విశాఖ పోర్టులో ఉన్న ఐఎన్ఎస్ జలాశ్వ ఎలా ఉంటుందో చూస్తారా.?
భారత నౌకాదళంలో 2007లో చేరింది.... ఐఎన్ఎస్ జలాశ్వ. సైనికులు, యుద్ధ ట్యాంకర్లు, ఇతర వాహనాలు, ఆయుధాలు... ఇలా అన్నింటినీ తరలించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏకంగా 570 అడుగుల ఈ భారీ నౌకను.... అలలపై కదిలే యుద్ధ రంగంగా చెప్పవచ్చు. ఈ నౌక లోపల ఎలా ఉంటుందో చూద్దామా..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















