అన్వేషించండి
Breaking News : AP Highcourt Orders : విశాఖ రుషికొండ వివాదంలో హైకోర్టు కీలకఆదేశాలు | DNN | ABP Desam
విశాఖ రుషికొండ వివాదంలో రాష్ట్ర హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు ఎకరాలు మాత్రమే అదనంగా త్రవ్వకాలు జరిపామని ప్రభుత్వం ఒప్పుకుంది. మూడు కాదు 20ఎకరాలని పిటిషనర్ వాదనలు వినిపించగా..ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ బృందాలతో సర్వేకు ఆదేశించింది.సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
వ్యూ మోర్





















