చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు.