అన్వేషించండి
Advertisement
చేతికర్ర నిర్ణయాన్ని అమలు చేస్తున్న టీటీడీ
తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ, అటవీ శాఖ.... గత కొన్ని రోజులుగా సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులను, ద్విచక్రవాహనదారులను అనుమతించే సమయాలను కుదించడం ఒకటైతే.... మరో ముఖ్యమైనది... నడకమార్గంలో వెళ్లే భక్తుల చేతికి ఊతకర్రలు ఇవ్వడం. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
అమరావతి
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion