అన్వేషించండి
TTD Board Meeting Decisions: కీలక నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి | ABP Desam
Tirumala లోని Annamayya Bhavan లో జరిగిన TTD పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని బోర్డు ఛైర్మన్ YV సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించారు.
వ్యూ మోర్





















