కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు గోపిచంద్, దర్శకుడు మారుతీ, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సినీ ప్రముఖులకు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tirumala Free Bus Theft: తిరుమలలో మాయమైన బస్సు, ఎక్కడ దొరికిందో తెలుసా..?
Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: చిరుత అయితే మాత్రం..? డోన్ట్ కేర్ అంటున్న శునకం
Bhumana Karunakar Reddy Strong Reaction On Trollers: ఆరో చిరుత పట్టుకున్న సందర్భంగా మాట్లాడిన భూమన
Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: 2850 మెట్టు వద్ద బోనుకు చిక్కిన చిరుత
Tirumala Brahmotsavaalu - Paradala Mani: పాతికేళ్లుగా శ్రీవారికి పరదాలు అందిస్తున్న మణి
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
/body>