అన్వేషించండి
Advertisement
Tirupati TDP Leaders Bandh: తిరుపతిలో ఉద్రిక్తంగా బంద్.. మహిళల బలవంతపు అరెస్టులు
టిడిపి కార్యాలయాలపై వైసిపి నాయకుల దాడి ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టిడిపి నాయకులను నిన్న అర్ధరాత్రి నుండి హౌజ్ అరెస్ట్ చేశారు. టిడిపి నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి తరలివస్తున్న టిడిపి నేతలను అడ్డుకుంటున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.టిడిపి ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion