అన్వేషించండి
Advertisement
Tirupati Govindaraja Swamy Temple Huge Fire Accident: భారీ అగ్నిప్రమాదం, కారణమేంటి?
తిరుపతి నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్ సమీపంలోనే ఉండే గోవిందరాజస్వామి ఆలయానికి కాస్త దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫొటో ఫ్రేమ్స్ తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడి సిబ్బంది అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలేంటో స్పష్టత రాలేదు.
తిరుపతి
హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement