అన్వేషించండి
ట్రాప్ తర్వాతి ప్రక్రియ ఏంటి..? ఎలుగుబంటి మాటేంటి..?
అలిపిరి నడకమార్గంలో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు CCFO నాగేశ్వరరావు వెల్లడించారు. నడకమార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత యొక్క నమూనాలను సేకరించేందుకు తిరుపతి జూపార్క్ కు తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















