అన్వేషించండి
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ కొండ చరియలు..| ABP Desam
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండ చరియలు విరిగి పడ్డాయి.
కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖ అధికారులు వున్నారు. ఒక ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది. కాళ్ళ ముందే పెద్ద బాండ రాయి పడిపోడం చూశానన్నారు ఆ బస్సు డ్రైవర్. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్





















