తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తుల మధ్య ఘర్షణ తలెత్తింది. గుంటూరుకు చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి దిగారు.