ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు వీఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో కంగనా రనౌత్ కు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. దేశం కోసం, ధర్మం కోసం స్వామి వారిని దర్శించుకున్నట్లు కంగనా తెలిపారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Kajal Aggarwal At Tirumala With Son Neil Kitchlu: తిరుమలలో కాజల్ అగర్వాల్
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
Telangana New Secretariat Sculptures: తెలంగాణ సచివాలయంలో శిల్పాల తయారీ.. ఆంధ్రాలో
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?