అన్వేషించండి
Tirupati: తిరుపతి లో పోటెత్తిన కళ్యాణి డ్యామ్
Tirupati లో 30 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇంత భారీ వరద వచ్చింది. Seshachalam అటవీ ప్రాంతం నుంచి Kalyani Dam కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏడు అడుగుల మేర ఎత్తిన కల్యాణి డ్యాం మూడు గేట్లు ఎత్తి దిగువకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు
వ్యూ మోర్





















