అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cheetah Captured In Tirumala: తిరుమలలో మరో చిరుతను పట్టుకున్న అధికారులు
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. మూడు రోజుల క్రితం ఓ చిరుతను పట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఇప్పుడు మరో చిరుత చిక్కింది. ఇటీవలి పాప మృతి ఘటన తర్వాత చిరుతను బంధించడానికి అటవీశాఖ అధికారులు 3 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి పర్వతం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద వాటిని ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో ఈ చిరుత చిక్కింది.
తిరుపతి
![Yuva Sathavadhani in Tirupati | 18 ఏళ్లకే శతావధానం చేసిన తిరుపతి యువకుడు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/50482793b8d7337aa8975fbb2aa85b471719200383916252_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Yuva Sathavadhani in Tirupati | 18 ఏళ్లకే శతావధానం చేసిన తిరుపతి యువకుడు | ABP Desam
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
![Pulivarthi Nani Pressmeet About Attack on Him | పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/3ed16e31058549f544dd66f514e3441a1716480301804252_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Pulivarthi Nani Pressmeet About Attack on Him | పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు | ABP Desam
![Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి విజువల్స్|ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/14/e37e389763802f5b117ad0c3b17adcd71715693298259360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి విజువల్స్|ABP
![Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/9682058a302fd4221889fc774aa500911712413042802360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)